-->

Sunday, August 30, 2026

Dr Talathoti Prithvi Raj_హృద్య పద్య యజ్ఞం (సంగీత భరిత పద్యాలు ) YOUTUBE LINKs Upto 10/10/2026



TALATHOTI YOUTUBE CHANNEL
నా యూట్యూబ్ ఛానల్ కు సుబ్స్క్రయిబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే పద్యాలు ఎప్పటికప్పుడు వినవచ్చు: 


నన్నయ:
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు:
నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె (సత్యవాక్యంగూర్చి):

తిక్కన:


ఎర్రన:


పోతన :


అల్ల్ణసాని పెద్దన:
ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి కేలూతయొసగి యెక్కించు కొనియె:
వానిచక్కదనము వైరాగ్యమునఁజేసి:
అటఁజనికాంచె భూమిసురుఁడంబరచుంబి శిరస్సరజ్ఝరీ:
తెలతెల వేగిన నగ్గిరి 
జలజలఁ బ్రవహించు సెలలచప్పుళ్ళు (హిమవత్పర్వత వర్ణన):
నిరుపహతి స్థలంబు, రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు:

మొల్ల:
సుడిగొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయియేర్పడ నొకకాంత యయ్యెనట:

రఘునాథ నాయకుడు:
చెక్కులు చంద్రఖండములు, శీతమహీధర తుంగశృంగముల్(గ్రీష్మరుతు వర్ణన):

అనంతామాత్యుడు:
ఆడకు మసత్యభాషలు, కూడకు గొఱగానివానిఁ గొంకక:
చులుకన జలరుహతంతువు:

శ్రీకృష్ణదేవరాయలు:

శ్రీనాధుడు:
కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా:
కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి:


రామరాజ భూషణుడు:

తెనాలి రామకృష్ణుడు:

కాళ్ళకూరి నారాయణరావు:
పోయినవారికై దిగులు పొందుట వెఱ్ఱితనంబు (జీవితం నీటి బుడగ):
తనయభివృద్ధికోసము సదా పలవించెడివాఁడు తండ్రి:

వీరేశలింగం:

విశ్వనాథ సత్యనారాయణ:
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లే దాభోగ:

జాషువా గుర్రం:

రాయప్రోలు సుబ్బారావు:
స్నేహం, ప్రేమగూర్చి

బసవరాజు అప్పారావు:

దువ్వూరి రామిరెడ్డి:
ఆది మధ్యాంత రహితమై యలరుచుండు (పానశాల, రుబాయి ):
మనమున కెక్కినట్టి యభిమానులు మిత్రులుఁ జెల్లినారు:
అంతములేని యీభువనమంత పురాతనపాంథశాల (పానశాల, రుబాయి ):
కానలేము కాలపు మర్మమేను నీవు:
కలపయు మట్టి ఱాల నిడి కట్టిన దేవళమందు నీకు నేఫలము లభించు?:
మునుపు మసీదువాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ:
ఇలకు రాకపోకల నాకు స్వేచ్ఛయున్నరాకయుందును:
ఇల చదరంగ; మందు జనులెల్లరు పావు, లహస్సులున్‌ నిశల్‌: https://youtube.com/shorts/U_cOGMq68nk?si=PhQZG5livjPMQlAB
ధనము గలవార లెందరో మని చచ్చిరిగాని వారి మాటయు గలదే (కీర్తి ఎలా సంపాదించాలి):
https://youtube.com/shorts/sJaeQcRSQ1c?si=HAT7KnrAmfe4FNnJ


వ్యాసుడు:


లీలాశుకుడు

భర్తృహరి:
వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయన్తీ :
రసజ్ఞత గూర్చి,
విద్యా ప్రాశస్త్యం గూర్చి

ఏనుగు లక్ష్మణ కవి :
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్:

ధూర్జటి:
ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు:

వేమన:

పెమ్మయ సింగధీమణి :

బద్దెన (సుమతీ శతక కర్త):
ఉడుముండదె నూఱేండ్లును:

మారద వెంకయ్య:

కరుణశ్రీ:
కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు:
బావి నీటిలోన ప్రతిబింబమును చూపి (బుద్ధిబలం):
స్థిరములు "కావు కావు" చల జీవితముల్:

యథావాక్కుల అన్నమయ్య:

అరసానపల్లి వెంకటాధ్వరి "రాఘవయాదవీయం" అనులోమ విలోమ కవిత్వం

పావులూరి మల్లన:
తన జన్మ దినము మొదలుగ:

బోయి భీమన్న:
గోచి పెట్టుట నెర్చుకొనగానె బిడ్డకు చేతికి కర్రిచ్చు రైతులార:







No comments:

Post a Comment