-->

Saturday, April 7, 2012

Prithvi Created Literary Audio files

Prithvi Created Literary Audio files:


ఆడియో :
సాహిత్యోపన్యాస ఆడియో సీ.డీ.లు:
01) ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు  గారు ఉపన్యసించిన " వర్తమాన కవిత్వం " అనే ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
02) శ్రీ మహీధర నళినీ మోహన్  గారి  పద్యాలపై  శ్రీ ఓరుగంటి రాజ రాజేశ్వర ప్రసాద్ గారు ఉపన్యసించిన " ప్రతిపద్య శిరః కంపం " ఆడియో సీ.డీ.నేను రూపొందించాను.
03) శ్రీ పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు ఉపన్యసించిన "ఉత్తమ కథా లక్షణాలు" ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
04) శ్రీ జ్వాలాముఖి గారు ఉపన్యసించిన "సాహిత్యం - సమాజం" ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
05) శ్రీ గన్ను కృష్ణ మూర్తి గారు ఉపన్యసించిన వాల్మీకి రామాయణం - మరో కోణం  " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
06) డా. రావూరి భరద్వాజ గారు ఉపన్యసించిన "అనుభవాలు - జ్ఞాపకాలు" ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
07)  డా.అద్దేపల్లి రామ మోహన్ రావు  గారు ఉపన్యసించిన అభివ్యక్తి మార్గాలు " ఆడియో  సీ.డీ.ని నేను రూపొందించాను.
08) డా.రెంటాల వెంకటేశ్వర రావు  గారు ఉపన్యసించిన సాహిత్యం ఎందుకు? " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
09) డా.బేతోలు రామ బ్రహ్మం గారు ఉపన్యసించిన ఆధునిక పద్య సాహిత్యం - దాని వైశిష్ట్యం " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
10) డా.ద్వానా. శాస్త్రి గారు ఉపన్యసించిన ఆధునిక కవిత్వ ఉద్యమాలు " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

11) ఆచార్య తంగిరాల సుబ్బా రావు గారు ఉపన్యసించిన " కవిత్వమంటే ఏమిటి? " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
12) శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు ఉపన్యసించిన " కథలంటే..." ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
13) శ్రీ షేక్ కరిముల్లా గారు ఉపన్యసించిన " ఇస్లాం వాద సాహిత్యం " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
14) శ్రీ వేపా పార్వతీశం గారు ఉపన్యసించిన " చాటువులు - చమత్కారాలు " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
15) శ్రీ వి.ప్రభాకర గాంధీ గారు ఉపన్యసించిన వేమన పద్యాలు " ఆడియో సీ.డీ.ని నేను రూపొందించాను.

పద్య కవిత్వం ఆడియో సీ.డీ.లు:

      పద్య కవిత్వానికి సంబంధించిన ఈ ఐదు సీడీ లు శ్రీ ఇవటూరి గౌరీశం ఆలపించగా నేను రూపొందించినవి.


01) పద్య మంజూష: తెలుగు ప్రాచీన సాహిత్యంలోనుంచి అద్భుతమైన పద్యాలను నేను పద్య మంజూష " పేరిట ఆడియో సీ.డీ.గా రూపొందించడం జరిగింది. మంచి ఆదరణ పొందిన సీ.డీ.ఇది.   అమెరికాలాంటి దేశాలలోకూడా ఆదరింప బడిన సీ.డీ.  ఇందులోని పద్యాలను కూడా శ్రీ ఇవటూరి గౌరీశం గారు మృదుమధురంగా ఆలపించారు.

పద్యమంజూష ఆడియో సీడీ గూర్చి :
"పద్యమంజూష " అనే ఆడియో సి డీ . లోని పద్యాలు మీరు పొందాలనుకుంటే 9963299452 కు ఫోన్ చెయ్యండి . పూర్తి వివరాలకు క్రిందున్న Show more పై క్లిక్ చేసి తెలుసుకోండి .పద్య కవిత్వం పై నేను చాలా రూపొందిస్తున్నాను. నన్నయ గారి పద్యాలనుంచి నార్ల వారివరకు రాసిన ప్రసిద్ధ పద్యాలు ఈ సి.డీ లో చోటు చేసుకున్నాయి. అన్ని పద్యాలు తాత్పర్యంతో ఉన్నాయి. మరిన్ని సాహితీ సీడీలు రూపొందించేందుకు సుమారు 6 గంటల వ్యవధి గల ఈ ఆడియో సి.డీ.ని మీరు మానుండి పోస్ట్ ద్వారా పొందవచ్చును. "డా.తలతోటి పృథ్వీ రాజ్ , డోర్ నెం .6-5,6 వ వీధి,శారదా నగర్, అనకాపల్లి -531001 " అనే చిరునామాకు రూ. పంపి పొందవచ్చును. లేదా.స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా ( అనకాపల్లి బ్రాంచ్ ) ఆన్ లైన్ అకౌంట్ నెంబర్ 20025544943 కు TALATHOTI PRITHVI RAJ పేరు మీద రూ.350/- డబ్బు చెల్లించి వివరాలు తెలియ జేస్తే ఈ సి.డీ.మీకు అందుతుంది. " 
(ఉ) లఘు కవితా ప్రక్రియలపై ఆడియో సీ.డీ.లు, ఫైల్స్ :
     నేను  సాహితీ మిత్రుల ఆసక్తిని బట్టి వారి కవితా సంపుటులను,అందులోని కొన్ని కవితలను  నా వ్యాఖ్యానంతో ఆడియో సీ.డీ.లుగా రూపొందించాను.
01) శ్రీ అపరాజితగారి వచన కవితా సంపుటిలోని కవితలన్నింటిని వ్యాఖ్యానిస్తూ తొలి ఆడియో సీ.డీ.ని నేను " కలల  కుంచె " అనే పేరుతో రూపొందించాను.
02) శ్రీ చింతాడ రామా రావు రాసిన సామాజిక గజళ్ళను  శ్రీ ప్రదాన ఆదినారాయణ మృదుమధురంగా ఆలపించగా " సిరా గజళ్ళు " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.
03) వివిధ కవుల  ప్రసిద్ధ నానీలు తీసుకొని వాటికి నా వ్యాఖ్యానంతో బాటు బాణీలు సమకూర్చి " నానీ బాణీలు " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను. ఇందులోని నానీలను శ్రీ ప్రదాన ఆదినారాయణ మృదుమధురంగా ఆలపించారు.
04) శ్రీ పి. లక్ష్మణ్ రావు గారి నానీ సంపుటి ని వ్యాఖ్యానిస్తూ నేను నావి - నీవి " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.
05) శ్రీ లంకా వెంకటేశ్వర్లు హైకూ సంపుటి లోని కొన్ని హైకూలను వ్యాఖ్యానిస్తూ  నేను "ఆకాశం నేల పాలైంది " అనే ఆడియో సీ.డీ. నీ రూపొందించాను.
06) డా.ఎస్.రఘు రచించిన " జీవన లిపి " లోని కొన్ని నానీలను తీసుకొని వాటికి నా వ్యాఖ్యానం జోడించి " జీవన లిపి " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.
07) శ్రీ సూరిశెట్టి జ్యోతీస్వర రావు రచించిన కవితా సంపుటిలోని కవితలకు నా వ్యాఖ్యానం జోడించి " మూగ రాగం " అనే ఆడియో సీ.డీ.ని రూపొందించాను.
08) నేను "ZEN POETRY" అనే పేరుతో హైకూకు సంబంధించిన ప్రసిద్ధ వ్యాసాలను ఆడియో సీ.డీ.గా నేను రూపొందించాను.

సీడీలు :
పద్యమంజూష
సిరా గజల్స్
శ్రీ రామలింగేశ్వర శతకం:
వేమన పద్యరత్నాలు 

ఇతర సాహిత్యోపన్యాసాలు :
తెలుగు పద్యం :శ్రీ కొక్కెరగడ్డ శ్రీరామమూర్తి
తెలుగు భాషా వికాసం :డా పర్వతనేని సుబ్బారావు
తెలుగు భాషా ఉద్యమాలు : డా పర్వతనేని సుబ్బారావు
మార్జినలైజ్డ్ లిటరేచర్ : శిఖామణి
ఆధునిక సాహిత్య ధోరణులు: ఆచార్య ఎస్వి సత్యనారాయణ


నానీ బాణీలు : ప్రదాన ఆదినారాయణ ఆలపించిన నానీ కవితల ఆడియో ఫైల్స్ ( 18 నానీ కవితలు  )
సిరా గజల్స్ (8 గజల్స్ )

"సాయిబు" దీర్ఘ కవిత : షేక్ కరీముల్లా స్వీయ కవితా పఠనం
"జలగీతం" దీర్ఘ కవిత : డా.ఎన్ గోపి స్వీయ కవితా పఠనం. 
మనుచరిత్ర
ఆముక్త మాల్యద (వచనం)
ఆముక్త మాల్యద నుండి 
విష్ణుచిత్తీయం (ఇతివృత్తం పూర్తి)
మాలదాసరి కథ (సష్టాశ్వాసం,సప్తమాశ్వాసం)
జాషువా : గిజిగాడు ,శిశువు, ప్రతిమకు పెండ్లి, పామునకు పాలు ,సాలీడు ,నెలబాలుడు ,చంద్రోదయం,తేనెపట్టు ,సూర్యోదయం ,   నికుంజము ,బుద్ధ మహిమ

గోవ్యాఘ్ర సంవాదం (అసంపూర్ణం )




No comments:

Post a Comment