సమాజం, ప్రభుత్వ పరిపాలనా విధానం గూర్చి ఆలోచించని పరిశీలించని పౌరునిగా ఉంటే ఏమోగాని...చదువుకున్న వాడిగా, దేశాభివృద్ధిని కాంక్షించే వాడిగా నేను సామాజిక మాధ్యమాలలో స్పందించకుండా ఉండలేక పోవడం నా బలహీనతై పోయింది. అనేక సందర్భాలలో, అనేక విషయాలపై సామాజిక మాధ్యమాలే వేదికగా నేను ఈ విధంగా స్పందించాను.
No comments:
Post a Comment