Prithvi Created Literary
Video files:
04) శ్రీ జాలాది గారు " నా సినిమా సాహిత్యం" అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.
బివి బంగార్రాజు జీవితం
అంగ్ల పండితులు శ్రీ ఎస్ రాము మాస్టర్ తో డా పి వెంకట సుధాకర్ ఇంటర్వ్యూ
డా ద్వానా శాస్త్రి తో డా తలతోటి పృథ్వి రాజ్ ఇంటర్వ్యూ
బాలాంత్రపు రజని కాంతారావు పై వీడియో
సినిమా కవులు - సాహిత్యంపై వీడియో డాటా ఫైల్స్ :
సాహిత్యోపన్యాసాలు వీడియో డాటా ఫైల్స్ :
ఆధునిక కవిత్వ ఉద్యమాలు-ద్వానా శాస్త్రి
జానపద కవిత్వం -ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు
సాహిత్యం -సమాజం :జ్వాలాముఖి
స్వీయ కవితా పటఠనం వీడియో డాటా ఫైల్స్ :
నూతన పరిచయం-ఆశారాజు కవిత
శ్రీ కె శివారెడ్డి కవిత
శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కవిత
సాహిత్యోపన్యాస వీడియో సీ.డీ.లు:
ఇండియన్ హైకూ క్లబ్ కు వచ్చి ఉపన్యసించిన వక్తల ప్రసంగ అంశాలను నేను ఆడియో సీ.డీ.గానే
కాదు...వీడియో సీ.డీ.గాకూడా రూపొందించాను. అటువంటి సీడీలలో పేర్కొనదగినవి కొన్ని.
01) తన సోదరుడు శ్రీ టి.వి కె.సోమయాజులు సంకలనం చేసిన "సాహిత్య సాగరంలో ఏరిన ముత్యాలు" అనే పుస్తకంపై ఆచార్య తంగిరాల సుబ్బా రావు గారు చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా
రూపొందించాను.
02) శ్రీ జటావల్లభుల జగన్నాథం గారు "పారిజాతాపహరణం" అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా
రూపొందించాను.
03) శ్రీ శివా రెడ్డి గారు "సాహిత్యం-సామాజిక స్పృహ" అనే అంశంపై చేసిన సాహిత్య ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.
04) శ్రీ జాలాది గారు " నా సినిమా సాహిత్యం" అనే అంశంపై చేసిన ప్రసంగాన్ని నేను వీడియో సీ.డీ.గా రూపొందించాను.
(ఈ) పద్య కవిత్వంపై వీడియో సీ.డీ.లు:
పద్య
కవిత్వానికి సంబంధించిన నేను రూపొందించినవి.
(ఊ) లఘు కవితా ప్రక్రియలపై వీడియో
సీ.డీ.లు, ఫైల్స్ :
సామాన్యులకు సైతం కవిత్వం అర్థమయ్యేలా నేను అనేకమంది కవుల కవిత్వాన్ని,కవితా సంపుటుల్లోని కవితలకు
వ్యాఖ్యానంతోపాటు దృశ్యాలను జతచేసి ఆకట్టుకునేలా అందంగా రూపొందించినవే ఈ వచన కవిత్వ వీడియో
సీ.డీ.లు.
01) శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి నానీసంపుటుల్లోని ప్రసిద్ధ నానీలను
ఎంపిక చేసుకొని " శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య
నానీలు" అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.శ్రీ పాపినేని శివశంకర్
గారు ఈ సీ.డీ.ని ఆవిష్కరించారు.
02) డా.ద్వానా శాస్త్రి గారి సాహిత్య నానీలలోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని "
సాహిత్య నానీలు " అనే సాహిత్య వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
03) శ్రీమతి ఎన్.అరుణ గారి గుప్పెడు గింజలు అనే నానీ సంపుటిలోని ప్రసిద్ధ నానీలను ఎంపిక చేసుకొని "
గుప్పెడు గింజలు " అనే సాహిత్య వీడియో
సీ.డీ.ని నేను రూపొందించాను.
04) శ్రీ పి.లక్ష్మణ్ రావు గారి హైకూ సంపుటి "
భావ చిత్రాలు " లోని ప్రసిద్ధ హైకూలను ఎంపిక చేసుకొని వీడియో సీ.డీ.ని నేను రూపొందించాను.
05)
నేను రచించిన "
పృథ్వి ఫోటో హైకూ " అనే సంపుటిని వీడియో సీ.డీ.గా
రూపొందించాను.
06)
మినీ కవితా ప్రక్రియలోని ప్రసిద్ధ మినీ కవితల్ని ఎంపిక చేసుకొని "
మినీ కవిత్వం " అనే సాహిత్య వీడియో సీ.డీ.ని
రూపొందించాను.
07) నేను రచించిన "
ఋతుభ్రమణం
" అనే సంపుటిని వీడియో సీ.డీ.గా
రూపొందించాను.
అరకు అందాలు (డా తలతోటి పృథ్వి రాజ్
రచించిన33 హైకూల వీడియో సీడి)
సీతాకోక చిలుక (డా తలతోటి పృథ్వి రాజ్
రచించిన 25 హైకూ కవితలతో వీడియో సీడీ )
హైకు (వివిధ కవుల హైకూలు, హైకూ లక్షణాలకు
సంబంధించి 99 ఫైల్స్ తో వీడియో సీడీ )
పృథ్వి ఫోటో హైకూ (పృథ్వి రాజ్ కవితా సంపుటిని
ఫోటోల వీడియో గా )
ఋతుభ్రమణ౦ (పృథ్వి రాజ్ కవితా సంపుటిని
ఫోటోల వీడియో గా )
ఫోటో హైకూ (4 ఫైల్స్ తో వీడియో )
సెన్ ర్యూ (39 ఫైల్స్ తో సెన్ ర్యూ
వీడియో ఫైల్స్ )
తంకా (4
వీడియో ఫైల్స్)
డా ఎం శివప్రసాద్ హైకు వీడియో ఫైల్
సశ్రీ
రచించిన "నడిచే శవాలు "హైకూ సంపుటిలోని కొన్ని హైకులు వీడియోగా
మినీ కవిత్వం (వివిధ కవుల మినీ కవిత్వం,
కవిత్వ లక్షణాలపై 67వీడియో ఫైల్స్ )
నానీలు (వివిధ కవుల నానీ కవిత్వం, కవిత్వ
లక్షణాలపై 59వీడియో ఫైల్స్)
ప్రపంచ పదులు /జూన్ 2010.
కూనలమ్మ పదాలు :
కూనలమ్మ పదాలు ప్రక్రియ పరిచయం -కవిత్వం
పై 4 వీడియో ఫైల్స్ /మే ,జూన్ 2010.
పద్య కవిత్వంపై వీడియోలు:
బి వి బంగార్రాజు రచించిన శతకాలలోనుంచి 27
పద్యలపై వీడియో జూన్ 2012
పల్లె తిరుపతి రావు రచించిన
"పల్లి(ల్లె) పలుకులు(రావు శతకం)నుండి 25 పద్యాలను వీడియో గా జనవరి ఫిబ్రవరి 20 13 లో
ఆముక్త మాల్యద -మాల దాసరి ఇతివృత్తం /జూన్
2014
గుర్రం జాషువా పద్య ఖండికలు :
గిజిగాడు /జనవరి 2013
చంద్రోదయం /మర్చి 2013
"గబ్బిలం"లోని "పామునకు
పాలు" పద్యం /జనవరి 2013
వీడియో డాటా ఫైల్స్ :
హైకూ వీడియో డాటా ఫైల్స్:
అరకు అందాలు (33 హైకూ వీడియో ఫైల్స్ )
సీతాకోక చిలుక (27 హైకూ
ఫైల్స్ )
తెలుగు హైకూ కవిత్వం (99 హైకూ వీడియో ఫైల్స్ )
ఫోటో హైకూ (5 ఫోటో హైకూ ఫైల్స్ )
సెన్ ర్యూ (39 సెన్ ర్యూ పోయెట్రీ ఫైల్స్ )
తంకా (4 తంక పోయెట్రీ ఫైల్స్ )
డా ఎం శివప్రసాద్ హైకూ వీడియో ఫైల్
సశ్రీ హైకూ వీడియో ఫైల్
డా తలతోటి పృథ్వి రాజ్ కిగో హైకూ వీడియో ఫైల్
మినీ కవితల వీడియో డాటా ఫైల్స్ :
మినీ కవితలు (67 మినీ కవితలు)
నానీలు (60 నానీల వీడియో ఫైల్స్ )
పద్యాల వీడియో డాటా ఫైల్స్ :
బివి బంగార్రాజు పద్యాలు (33 పద్యాలు )
పల్లె తిరుపతి రావు (25 వీడియో ఫైల్స్ )
ఆముక్త మాల్యద
గుర్రం జాషువా "గిజిగాడు"
గుర్రం జాషువా "చంద్రోదయం"
గుర్రం జాషువా "గబ్బిలం"నుండి "పామునకు పాలు
"పద్యం
తలతోటి సత్యానందం-పృథ్వి రాజ్
అంకిత పద్యాలు
కూనలమ్మ పదాలు వీడియో డాటా ఫైల్స్:
కూనలమ్మ పదాలు (4 వీడియో ఫైల్స్ )
తలతోటి పృథ్వి రాజ్ పరిచయం
తలతోటి పృథ్వి రాజ్ కవిత సంపుటులు
డాక్యుమెంట్స్ వీడియో డాటా
ఫైల్స్ :
అన్నమ్మ టీచర్ జీవితం
అన్నమ్మ టీచర్ ఇంటర్వ్యూ
బివి బంగార్రాజు జీవితం
బివి బంగార్రాజు ఇంటర్వ్యూ
అంగ్ల పండితులు శ్రీ ఎస్ రాము మాస్టర్ తో డా పి వెంకట సుధాకర్ ఇంటర్వ్యూ
డా ద్వానా శాస్త్రి తో డా తలతోటి పృథ్వి రాజ్ ఇంటర్వ్యూ
బాలాంత్రపు రజని కాంతారావు పై వీడియో
సినిమా కవులు - సాహిత్యంపై వీడియో డాటా ఫైల్స్ :
ఆచార్య ఆత్రేయ 89 వ జయంతి సభ
ఆచార్య ఆత్రేయ మొదటి-చివరి సినిమా పాట
ఆచార్య ఆత్రేయ వీణ పాటలు -పార్ట్ 1
ఆచార్య ఆత్రేయ-జీవితం
ఆరుద్ర 12 వ వర్ధంతి సభ
ప్రపంచ పదులు వీడియో డాటా ఫైల్స్
:
పృథ్వి ప్రపంచ పది (1 ఫైల్ )
సాహిత్యోపన్యాసాలు వీడియో డాటా ఫైల్స్ :
ఆధునిక కవిత్వ ఉద్యమాలు-ద్వానా శాస్త్రి
జానపద కవిత్వం -ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు
సాహిత్యం -సమాజం :జ్వాలాముఖి
స్వీయ కవితా పటఠనం వీడియో డాటా ఫైల్స్ :
నడిచే శవాలు-సశ్రీ హైకూలు
నూతన పరిచయం-ఆశారాజు కవిత
శ్రీ కె శివారెడ్డి కవిత
శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి కవిత
No comments:
Post a Comment