-->

My Autobiography నా జీవిత చరిత్రనా జీవిత చరిత్ర
1) పృథ్వి రాజ్ జీవితం
     సత్యానందం, సామ్రాజ్యం దంపతులకు 1970జూలై 6న నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించాడు. 
1.1.బాల్యం: నాకు ఊహ తెలిసినదగ్గరనుంచి పెరిగి పెద్దవాడినయ్యేవరకు నేను అనుభవించిన బాల్యం మధురం. ఎన్నో తీపి స్మృతులు.  
1.2.విద్యాభ్యాసం : చదువుకుంటే ఉద్యోగం వస్తుందా లేదా అనేది పక్కనబెడితే , చదువుకోవడం వల్ల మన కాళ్ళపై మనం నిలబడగలం అనేది సత్యం. నిజానికి నా చిన్నతనంనుండి ఆసక్తిగా చదువుకోలేదు. అలా అని చదువంటే నిర్లక్ష్యం లేదు.     
1.2.1.ప్రాథమిక విద్య :  ప్రకాశం జిల్లాఅద్దంకిలోని రవీంద్ర భారతి పబ్లిక్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాను 
1.2.1.ప్రాథమికోన్నత విద్య :  గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామం తూబాడు లొ  6 వ తరగతి పూర్తిచేసిన అనంతరం, తిరిగి అద్దంకిలోని ప్రకాశం బాలుర పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశాడు. బాల్యంలో మద్దులేటి మాస్టార్ ప్రోత్సాహంతో చదువును కొనసాగించాడు. తన బాల్య స్మృతులే అతడిని హైకూ కవిగా మార్చాయి
1.2.1.ఉన్నత విద్య 
(ఆ) పి.జి.:1992-1994 బ్యాచ్ గా హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏం ఏ తెలుగు పూర్తిచేశాను.
(ఇ) పిహెచ్.డి: 1995లొ  ఆచార్య పర్వతనేని సుబ్బారావు పర్యవ్వేక్షణలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆత్రేయ సినిమా సంభాషణల మీద పరిశోధన చేసి 2000 సంవత్సరంలో  డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాను.
1.3.వివాహం, సంతానం:
1.4.ఉద్యోగం : 2000సంవత్సరంలో అనకాపల్లిలోని ఏ.ఎం.ఏ.ఎల్.లో తెలుగు అధ్యాపకులుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం తెలుగు శాఖాధ్యక్షుని హోదాలో పనిచేస్తున్నారు. అనేక జాతీయ వేదికల మీద తెలుగు సాహిత్యంపై పత్రాలు సమర్పించాడు.
1.5.తొలి రచన: 10 వ తరగతి నుండే కవిత్వం రాయడం ప్రారంభించిన పృథ్విరాజ్, ఆంధ్ర సచిత్ర వార పత్రికలో తన మొదటి కవిత అచ్చయ్యాక, అదే స్ఫూర్తితో ఆ తర్వాత అనేక కవితలు, కథలు రాశాడు. వీటితో పాటు బొమ్మలు గీయడం వీరికి ఉన్న మరో అభిరుచి. ఇతని రచనలు అనేకం మయూరి వార పత్రికలో ప్రచురించబడ్డాయి.
1.6.రచనలు : తలతోటి పృథ్విరాజ్ హైకూలు-హైకూ అనుబంధ ప్రక్రియలో ప్రధానంగా కవిత్వం రాసినా,వచన కవితలు, దీర్ఘ కవితలు, నానీలు, కూనలమ్మ పదాలు, ప్రపంచ పదులు, కొన్ని ఛందో పద్యాలు మొదలగు ఇతర కవిత్వ ప్రక్రియలలోనూ రచనలు చేశాడు.
1.6.1.వచన కవితా సంపుటులు :
(అ)మనిషి (జూలై 1999):
(ఆ)మనిషిలో (జూలై 1999):
(ఇ)నల్ల దొరలు (మార్చి 2000):
(ఈ)అడుగులు (అక్టోబర్ 2004):
(ఉ)కవితలతోటి (మార్చి 2005):
(ఊ)కూనలమ్మ పదాలు (అముద్రితం):
1.6.2.హైకూ కవితా సంపుటులు :
(అ)వెన్నెల (ఫిబ్రవరి 2000):
(ఆ)చినుకులు (ఏప్రిల్ 2000):
(ఇ)వసంతం (మార్చి 2001):       
  • వసంతం
కొన్ని హైకూలు వసంతం సంపుటి నుండి... 01) బడిపిల్లల థ్యాంక్స్/సెలవిప్పించిన/వర్షానికి. 02) కథ సగంలోనే/నిద్రలోకి జారుకుంది/ఊకొట్టే పాపాయి. 03) నగరానికి సర్కస్ కంపెనీ,/పిల్లలకీ-జంతువులకీ కాసేపు/బోన్ లనుంచి విడుదల! 04) ఇప్పటికీ పదిలమే/బాల్య స్మృతులు -పుస్తకాల్లో/దాచుకున్న నెమలి పించాల్లా 05) రోజూ ఇలానే.../ఎంతకీ చిక్కని సూరీడు/నిరాశతో తిరిగొచ్చే పక్షులు. 06) నూతిలోని తాబేలుకి/తోడుగా కప్పలు/వారికి తోడుగా జాబిలి! 07) వానాకాలం వచ్చింది./బావులూ చెరువుల్లో మర్లా/ఆకాశం పుట్టింది! 08) వర్షం వచ్చి/ రంగుల వంతెనేసింది/ నింగికీ నేలకు! 09) ఎంత బాగుండు/సొంత గూడైనా ఉండేది/పక్షినై ఉంటే! 10) ఓ ఇంట్లో చేరా/వర్షాకాలానికిగాని తెల్సింది/అద్దెంతివ్వొచ్చో! 11)
(ఈ)రోజుకో సూర్యుడు ...(డిసెంబర్ 2001):
  • రోజుకో సూర్యుడు...

కొన్ని హైకూలు రోజుకో సూర్యుడు... సంపుటి నుండి... 01) పూలవనం ఆ యింటాయనిదే!/సీతాకోక చిలుకలుమాత్రం/తోటమాలి నేస్తంలైనాయి. 02) జన్మనిచ్చిన ఋణం తీర్చుకుంటున్నాయి/రాలిపడిన ఆకులు/ఎరువై చెట్టుకు బలాన్నిస్తున్నాయి. 03) మింగేస్తుంది/నోరు తెరుచుకున్న కొండ/రోజుకో సూర్యుడ్ని... 04) రోజుకో సూర్యుడ్ని/మింగబట్టేనేమో.../అగ్నిపర్వతమయింది 05) చినుకు ముద్దుకు/ సిగ్గుతో ముడుచుకుంటోంది/ టచ్మీనాట్ 06) చలికి వణుకుతున్నా సరే.../తెల్లరేదాక నదిని ఈదుతూ/పున్నమి చంద్రుడు! 07) గూటికి చేరి/మళ్ళీ ఎగిరెళ్తూ పక్షులు-/సూర్య గ్రహణం! 08) ప్రత్యక్షమయ్యాయి/తప్పిపోయాయనుకున్న గొర్రెలు/దిగుడు బావిలోంచి! 09) ఆస్వాదించేందుకు/వచ్చి వెళ్తున్నాయి పక్షులు-మంచెపై/డబ్బా గలగలల సంగీతం కోసం! 10) పోటా పోటీతో/మేల్కొల్పు గీతం/కాకులూ ...కోళ్ళూ. 11) మంటలతో అడవి./పాపం గడ్డి పొదల్లో/పక్షుల పొద రిళ్ళూ...పిల్లలు 12) చినుకుల రాయబారితో/నింగికి నేలతల్లి ప్రత్యుత్తరం/పుడమి పరిమళం! 13) వానొచ్చిందంటే/అజ్ఞాతవాసం ముగిసినట్లే-/వానబాములు. 14) కక్ష్యలో తిరుగుతూ గ్రహాలు/కక్ష్యతప్పి కక్షలతో/మనుషులు! 15) బాహ్య సౌందర్యానికి/బ్యూటీ క్లీనిక్ లు.../ఆత్మ సౌందర్యానికి?! 16) మేస్తోంది మేక/సభ్యతను పాటించమంటూ-/గోడమీది అశ్లీల పోస్టర్లని... 17) జననమొక దు:ఖారంభం/మరణమొక సుఖారంభం/సగటు మనిషి 18) వరికుప్పల నూర్పిడి/పక్షుల్తో పాటు పేదలు-/పరిగెల కోసం 19) తల్లిదాచిన లడ్డూలకై/ వెదికే పసి కళ్ళకు దోవచూపుతూ/నల్ల చీమలు 20) పల్లె పిల్లలకు/తూగుడు బల్ల/బందికానుమానే 21) 22) 23) 25) 26) 27) 28) 29) 30)
(ఉ)నీలాకాశం (జనవరి 2002):
(ఊ)కలువలు (జూలై 2002):
(ఋ)చంద్ర కిరీటి (డిసెంబర్ 2003):
(ఋ)ఋతు భ్రమణం (మే 2006):
(ఎ)అనకాపల్లి హైకూలు (అముద్రితం)
(ఏ)సాహితీ హైకూలు (అముద్రితం)
(ఐ)హైకూ షవర్స్ (అముద్రితం)
1.6.3.జెన్ సాహితీ సంపుటులు :
(అ) పృథ్వి సేన్ ర్యూ(జూన్ 2002):
(ఆ) (ఇ)పృథ్వి తంకాలు (ఆగస్ట్ 2003):
    
  • పృథ్వి తంకాలు
కొన్ని హైకూలు పృథ్వి తంకాలు సంపుటి నుండి... 01) జీవిత తీరం/ అజ్ఞాతం లోకి జీవం/ గూడువిడిచి /నత్తగుల్లల్లా ఎన్నో /తీపి స్మృతు లొదిలి 02) వదలలేక/ 03) 04) 05) 06) 07)చేతుల్తో ముద్దాడొచ్చా 08) 09) 10) 11)

(ఇ) పృథ్వి ఫోటో హైకూ (జూన్ 2007 )
1.6.4.విమర్శనాత్మక సంపుటులు
(అ) మన ‘సు’ కవి (డిసెంబర్ 1998)
(ఆ) ఆత్రేయ నాటక సాహిత్యం – సంభాషణలు (నవంబర్ 1999)
1.6.5.సంకలనాలు :
1.6.5.1.హైకూ సంకలనాలు
(అ)నెలవంక (ఏప్రిల్ 2002):
     కొన్ని హైకూలు నెలవంక సంపుటి నుండి...
దూరంగా కొండ / ఉళ్ళోకి మోసుకొచ్చింది గాలి/ గుడిగంటల శబ్దాన్ని
01) తెలియని ఉరొచ్చే బాటసారికి / ఎవరో/ చుక్కాణిని చేశారు పచ్చికను.
02) శిశిర ఋతువు/ చెట్లలో దాగిన పక్షుల పొదరిళ్ళను/ ప్రదర్శిస్తోంది...
03) ఉదయాన్నే / పక్షులతోపాటు గిలకబావీ/ అరుస్తోంది...
04) వెన్నెల నిండినట్లుంది/ నురగలతో కుండ / పొంగి పొర్లుతూ ఈత చెట్టున ...
05) నన్నిలాగే ప్రేమించండి/ కలిసిన మట్టిలోనే మళ్ళీ పుడతా/ ఏ చెట్టుగానో ...దాని పువ్వుగానో ...
(ఆ)సంబోధి (ఫిబ్రవరి 2003)
(ఇ) అరటి కుటీరం (నవంబరు 2004)
1.6.5.2.నానీల సంకలనం
(అ) నలుదిక్కుల నానీలు()
1.7.సాహితీ సాంస్కృతిక సంస్థల స్థాపకునిగా పృథ్వి రాజ్
1.7.1.ఇండియన్ హైకూ క్లబ్
1.7.1.1.సాహితీ సమావేశాలు
1.7.1.2.సెమినార్ ల నిర్వహణ
1.7.1.3.హైకూ మాసపత్రిక నిర్వహణ
1.7.1.4.హైకూ బులిటెన్
1.7.1.5.సంవీక్షణ
1.7.1.6.కవితా సంపుటుల ప్రచురణ
1.7.1.7.ఆడియో వీడియో సాహితీ సీడీలు
1.7.1.8.బిరుదులు , అవార్డుల ప్రదానం
1.7.2.ఆత్రేయ సాహితీ స్రవంతి
1.7.3.అనకాపల్లి యంగ్ పోయిట్స్
1.7.4.యువ కెరటాలు
1.8.వ్యక్తిత్వం
1.9.ప్రభావం
1.10.అవార్డులు , సన్మాన, సత్కారాలు
1.11.వివిధ కవితా సంపుటులకు పీఠికలు
1.12.వ్యాస రచయితగా పృథ్వి రాజ్
1.13.జాతీయ సదస్సులకు పాత్రా సమర్పకునిగా పృథ్వి రాజ్
1.14.బహుముఖ ప్రజ్ఞాశాలిగా పృథ్వి రాజ్
1.14.1.బ్లాగ్ మాస్టర్ గా పృథ్విరాజ్
1.14.2.ఉపన్యాసకునిగా పృథ్వి రాజ్
1.14.2.1.సాహితీ ఉపన్యాసకునిగా
1.14.2.2.పవర్ పాయింట్ ప్రజెంటేషన్  
1.14.3.కార్టూనిస్ట్ గా పృథ్విరాజ్
1.14.4.చిత్రకారునిగా పృథ్విరాజ్
1.14.5.రేడియో కార్యక్రమాలు
1.14.6.కంప్యూటర్ నిపుణుడిగా పృథ్విరాజ్
2) హైకూ కవిత్వ స్వరూప స్వభావాలు
2.1.తెలుగులో హైకూ ప్రవేశం నాటి ఆధునిక కవిత్వం
2.2.హైకూ తాత్విక భూమిక
2.3.తెలుగు హైకూ ప్రవేశం  
2.4.హైకూ నిర్వచనాలు
2.4.1.పాశ్చ్యాత్య విమర్శకుల నిర్వచనాలు
2.4.2.తెలుగు విమర్శకుల నిర్వచనాలు
2.5.హైకూ లక్షణాలు
2.5.1.ప్రకృతి ప్రేరణ
2.5.2.ఋతు ప్రస్తావం
2.5.3.నామ వాచకంతో హైకూ ముగియుట
2.5.4.క్రియా వాచకాల ప్రయోగం
2.5.5.విరామ చిహ్నాల ప్రయోగం
2.5.6.చివరి పాదం
2.5.7.పదచిత్రం
2.5.8.సర్వకాలీనత
2.5.9.సంక్షిప్తత
2.5.10.అక్షర నియమం
2.5.11.ఒకే కాలం – ఒకే వస్తువు
2.5.12.పాద నియమం
2.5.13.అలంకారాలు
2.6.తెలుగు హైకూ కవులు – సంపుటులు – సంకలనాలు
2.7.తెలుగు హైకూ కవిత్వం
2.8.హైకూ విమర్శ – పరిశోధన
2.9.తెలుగు సాహిత్యంలో  హైకూ స్థానం
3) పృథ్వీ రాజ్ హైకూ కవిత్వం
3.1.హైకూ ఆకర్షణతో పృథ్విరాజ్
3.2.తొలి హైకూ రచన
3.3.పృథ్విరాజ్ హైకూ వస్తు వైవిధ్యం
3.3.1.ప్రాకృతిక హైకూలు
3.3.2.తాత్విక హైకూలు
3.3.3.సామాజిక హైకూలు
3.3.4.అనుభూతి హైకూలు
3.3.5.వ్యంగ్య హైకూలు
3.3.6.శృంగార హైకూలు
3.4.పృథ్వి హైకూల్లో మిథోపొయి
3.5.తెలుగు హైకూ నిర్మాతగా పృథ్విరాజ్

No comments:

Post a Comment