ఐబాల్ అనే ప్రొజెక్టర్ ఫోన్ ద్వారా అప్పుడప్పుడు విద్యార్థులకు పాఠ్య సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్ సీడీ ఉన్న దగ్గరకు విద్యార్థులను తీసుకు వెళ్లకుండానే వారి క్లాస్ రూమ్ లోనే ఈ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బోధించవచ్చు.
No comments:
Post a Comment