Prithvi as an Editor
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యం లో సంపాదకునిగా హైకూ పత్రికను నిర్వహించాను. ఆతర్వాత పుస్తకాలను సమీక్షించేందుకు "సంవీక్షణ" పేరుతో మాసపత్రికను నిర్వహించాను. కళాశాలలో విద్యార్థులను సృజనాత్మక రచనలో ప్రోత్సహించేందుకు "యువకెరటాలు"పేరిట పత్రికను నిర్వహిస్తున్నాను. మరి కొన్నేళ్ళు అనకాపల్లి న్యూ .కాం వెబ్ సైట్ కు ఎడిటర్ గా వ్యవహరించాను. ఇప్పుడు లిట్. ఇన్ ద్వారా ఆన్ లైన్ మాగజైన్ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రీలాన్స్ జర్నలిజం ఇష్టం ...హాబీ.
ఏ ఏం ఏ ఎల్ కళాశాల(అనకాపల్లి) విద్యార్థులను సృజనాత్మక రచనలో ప్రోత్సహించేందుకు "యువకెరటాలు"పేరిట నేను సంపాదకునిగా నిర్వహించిన పత్రిక "యువ కెరటాలు "
No comments:
Post a Comment