చదువుకునేటప్పటినుండి నలుగురిలో నుల్చోని మాట్లాడాలంటే భయం, కాళ్ళూ చేతులు వణికి పోయేవి. అధ్యాపకునిగా ఉద్యోగం వచ్చాక, ఇండియన్ హైకూ క్లబ్ స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా క్రమక్రమంగా బెరుకు పోయింది. వందలమంది ముందర ధైర్యంగా మాట్లాడ గలిగేలా వక్తగా నిలిచాను. ఒక అంశంపై నా సంస్థలో గాని లేదా వేరే సంస్థ వారు ఆహ్వానించినా చక్కగా ప్రసంగ పాఠాన్ని రూపొందించుకొని మాట్లాడేవాడిని.
No comments:
Post a Comment