-->

Monday, October 21, 2013

Essays on Prithvi poetry

Essays on Prithvi poetry


నా కవితా సంపుటులను చదివి వ్యాసంగా రాసిపంపిన సాహితీ మిత్రులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను గతంలో రాసిన కవిత్వం పరిచయం చెయ్యడానికి క్రొత్తగా ప్రచురింపబడిన పుస్తకంలో ఇటువంటి వ్యాసాలను ప్రచురించాను. 

పృథ్వి రాజ్ కవితా సంపుటులలో పృథ్వి రాజ్ సాహిత్యం గూర్చి ప్రచురణకి వివిధ కవులు రాసిన వ్యాసాలు: 

ప్రయోగాల పృథ్వి (అడుగులు -నానీ సంపుటి ) -జి రంగబాబు.

'కలైడస్కోప్ ' (అడుగులు -నానీ సంపుటి ) -డా పత్తిపాక మోహన్.
ఉదయ రేఖల వెలుగుల జలపాతం (అడుగులు -నానీ సంపుటి ) - డా. డి రూప కుమార్. 

No comments:

Post a Comment