-->

Thursday, November 15, 2012

Articles on Talathoti Prithvi Raj in Newspapers

నాపైనో... మరి నా కవిత్వంపైనో..లేదా సాహిత్యని నేను చేస్తున్న కృషిని బట్టో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు స్థానిక పత్రికలలో నా సాహిత్య కృషిపై వివిధ వ్యాసాలను రాసి పత్రికలలో ప్రచురించారు. ఈ సందర్భంగా వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.  

పృథ్వి రాజ్ సాహిత్య కృషిపై వివిధ దినపత్రికలవారు రాసి ప్రచురించిన వ్యాసాలు:   
సాహిత్యమే శ్వాసగా పృథ్వి రాజ్ (టాలెంట్ షో ) -ఆంధ్రభూమి 6 వ పేజి ,విశాఖ VISAKHA  -బుధవారం -1 సెప్టెంబర్ 2004.
 అనకాపల్లి 'పృథ్వీ'తలంలో హైకూ వికాసం (లైఫ్ ) -ఆంధ్ర జ్యోతి, విశాఖ ,11 నవంబర్ 2003.
హైకూ సంయుక్తను చేజిక్కించుకున్న పృథ్వి రాజ్ (కలం కలలు ) -సర్కార్ ఎక్స్ ప్రెస్-కాకినాడ,ఆదివారం 29 డిసెంబర్ 2002.















No comments:

Post a Comment