-->

Sunday, March 10, 2019

Prithvi’s arts


Prithvi’s arts:
      చిన్నప్పటినుండి చిత్రలేఖనంపై ఆసక్తి ఎక్కువ. చిన్నప్పుడు సినిమా హీరోల బొమ్మలను గీసి సినిమా హాలు గోడలపై అంటించి చూసుకొని మురిసిపోయి వాళ్ళం. మరిముఖ్యంగా అద్దంకి లోని  సత్యనారాయణ సినిమా హాల్, భవానీ టాకీస్  లలో. గడులు గీసుకొని బొమ్మలు గీసే పద్దతిని అలవాటు చేసుకున్నాను. రాను రాను కవిత్వానికి, ఆయా కవితా సంపుటుల ముఖ చిత్రాలకు బొమ్మలు వెయ్యడం చేశాను. మునుముందు ఇందులో మరికొన్ని నేను గీసిన బొమ్మల్ని జతపరుస్తాను.         





లొయోలా కళాశాలలో డిగ్రీ చదివే సమయంలో నా హాస్టల్ గదిలో  వాటర్ కలర్స్ తో వేసుకున్న బొమ్మ 


లొయోలా కళాశాలలో డిగ్రీ చదివే సమయంలో నా హాస్టల్ గదిలో  గిటార్ తో ఉన్న నా షాడో చిత్రం.  




































No comments:

Post a Comment