Prithvi's Radio Programs
ఆలిండియా రేడియో, విశాఖపట్నం కేంద్రంలో నా కవితలు పలుమార్లు ప్రసారం అయ్యాయి. భద్రపరచుకున్న అనేక మైన కవితల్లో నా నుండి జారిపోయినవి జారిపోగా కొన్నే మిగిలాయి. ఆంధ్రా లొయోలా కళాశాలలో (విజయవాడ ) డిగ్రీ చదివే రోజులనుండే ఆలిండియా రేడియో, విజయవాడ కేంద్రంలో "యువవాణి"లో నా కవితలు, కథానికలు ప్రసారం అయ్యాయి. మంచి స్పందనలే వచ్చాయి.
No comments:
Post a Comment