నా కవిత్వంపై పరిశోధన చేయించిన మిత్రుడు డా విస్తాలి శంకర రావు గారికి, పరిశోధన చేసిన డి నాగరాజు కు నా ధన్యవాదాలు. రచయిత లేదా కవి తను రాసిన కవిత్వం గూర్చి విమర్శకులు, సమీక్షకులు ఏమి చెబుతారో అనే ఉత్సుకత వారిలో ఉంటుంది. అలాగే విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక కవి కవిత్వం పై పరిశోధన జరగడం ఆ కవికి గౌరవం చేకూరే విషయమే. ఆ పరిశోధకుడు ఆ కవి కవిత్వంపై ఏమి తేల్చి చెప్పాడనేది ఆసక్తిని కలిగిస్తుంది ఆ కవికి.
No comments:
Post a Comment