-->

Saturday, May 18, 2019

Talathoti Prithvi Raj Participated Seminars

జాతీయ సదస్సులు : 

సెమినార్ నిర్వహణ గూర్చి, సెమినార్ పత్రాన్ని రాయడం గూర్చి అనేక విషయాలు పంచుకోవాల్సినవి ఉన్నాయి.  వ్యక్తిగతంగా నేను అనేక వ్యాసాలను రాయడమే గాక ఇండియన్ హైకూ క్లబ్ అధ్యక్షునిగా రెండు సదస్సులు నిర్వహించాను. యూ.జి.సి. గుర్తింపు లేనివే అయినా దానిని మించిన స్థాయిలో సదస్సులను నేను నిర్వహించాను. పాత్ర సమర్పకుల అంశాలు పునరావృతం కాకుండా నిర్వహించాను.



28-05-2006న జాతీయ స్థాయి హైకూ సదస్సు

19-09-2010 న నిర్వహించిన రాష్ట్ర స్థాయి నానీల సదస్సు  
         
పృథ్వి రాజ్ వివిధ కళాశాలలో జరిగిన జాతీయ సదస్సులకు సమర్పించిన సెమినార్ వ్యాసాలు : 
2001 జనవరి 31- ఏ ఎం ఏ ఎల్ కళాశాల, అనకాపల్లి (పాల్గొనడం మాత్రమే ).
2005 ఫిబ్రవరి 14,15-ఆంధ్ర విశ్వవిద్యాలయం ,తెలుగు శాఖ,విశాఖ పట్నం -వేమన స్త్రీ .
2005 ఫిబ్రవరి 26 , 27-ఏ ఎం ఏ ఎల్ కళాశాల, అనకాపల్లి-కిన్నెరసాని కవి -ప్రభావం.
2005 జులై 22,23-ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ-ఆధునిక కవితా ప్రక్రియలు-సామాజిక స్పృహ .
2005 డిసెంబరు27,28,29-శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఎలమంచిలి, వచన కవిత్వ రచన శిక్షణ శిబిరం .
2006 మే 28- ఇండియన్ హైకూ క్లబ్, అనకాపల్లి- భారత దేశంలో హైకూ కవిత్వం .
2006 నవంబర్ 4- హిందూ కాలేజీ, గుంటూరు, తెలుగులో ఆధునిక ప్రక్రియల ద్వారా పర్యావరణ చేతన.
2007 జనవరి 23,24- ఎం.వి.ఆర్ డిగ్రీ కళాశాల, గాజువాక, విశాఖపట్నం-సామాజిక చైతన్యం-తెలుగు సాహిత్యం.
2007 అక్టోబర్ 16- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి, శ్రీకాకుళం- స్త్రీవాద కవిత్వం .
2010 జనవరి 7,8- ప్రభుత్వ మహిళా కళాశాల, శ్రీకాకుళం- శ్రీ శ్రీ సినిమా పాటలు-సామాజిక చైతన్యం.
2010 ఫిబ్రవరి 10-సర్ సి.ఆర్.రెడ్డి అటానమస్ కళాశాల, ఏలూరు, పరిమళ తరంగాలు-ఒక విశ్లేషణ.
2010 మార్చి 2,3-ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం-పాఠ్యాంశాల ప్రామాణిక తెలుగు భాష- పరిష్కార సూచనలు .
2010 సెప్టెంబర్ 19-ఇండియన్ హైకూ క్లబ్,అనకాపల్లి,విశాఖ జిల్లా-నానీల కవిత్వం( రాష్ట్రస్థాయి సదస్సు).
2011 ఫిబ్రవరి 9,10- ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం- నేటి తెలుగు పత్రికలు-సాహిత్య పోషణ.
2011 ఏప్రిల్ 29, 30-ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం-శాలివాహన గాథా సప్తశతి సారం- పదచిత్రాలు.
2011 జూన్ 29, 30-ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం-కవయిత్రుల నానీల్లో స్త్రీవాదం.
20 11 ఆగస్ట్ 13,14,15-ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలు, విజయవాడ, కృష్ణా జిల్లా.
2011 సెప్టెంబర్ 16,17-పిఠాపురం ప్రభుత్వ కళాశాల, కాకినాడ, నానీ కవిత్వంలో ప్రపంచీకరణ.
2011 సెప్టెంబర్ 24, 25-ఎస్వీకేపీ మరియు కె ఎస్ రాజు ఆర్ట్స్ మరియు సైన్స్ కాలేజీ, పెనుగొండ- ప్రపంచీకరణ నేపథ్యంలో డిగ్రీ స్థాయి ద్వితీయ భాష తెలుగు పాఠ్యాంశాల సవరణల ఆవశ్యకత.  
2011 డిసెంబర్ 2,3 ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం, తప్పెటగుళ్ళు-కళారూపం .
2012 జనవరి 9,10- ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం.-క్రియేటీవ్ ట్రెండ్స్ ఇన్ మోడ్రెన్ తెలుగు లిటరేచర్.
2012 సెప్టెంబర్ 20- ఆంధ్ర విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ, విశాఖపట్నం-గురజాడ కవితా పంక్తులు-సార్వకాలీనత.
2013 జనవరి 10,11- ఎస్వీకేపీ మరియు కె ఎస్ రాజు ఆర్ట్స్ మరియు సైన్స్ కాలేజీ, పెనుగొండ, ఠాగూర్ స్త్ర్యే బర్డ్స్ -స్వేఛ్చ విహంగాలు అనువాదం    
2013 ఫిబ్రవరి 21,22-ప్రభుత్వడిగ్రీకళాశాల, శ్రీకాకుళం,లాంగ్వేజ్ కంపోనేన్ట్స్ ఇన్ తెలుగు క్లాసికెల్ లిటరేచర్ అండ్ ఫోక్లోర్-ది నీడ్ అఫ్ ఆల్టర్ నేటీవ్ వర్డ్స్
2014 అక్టోబర్ 15,16- గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్, శ్రీకాకుళం- యేసు క్రిస్త్నీయం.
2019 ఫిబ్రవరి 2,3- ఎస్వీకేపీ మరియు కె ఎస్ రాజు ఆర్ట్స్ మరియు సైన్స్ కాలేజీ, పెనుగొండ, పివి సునీల్ కుమార్ "సయ్యాట"నవల-ఒక పరిశీలన. 












No comments:

Post a Comment