ప్రతి వ్యక్తికి సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉండాలి. వ్యక్తిగతం కాదు; ఉమ్మడి సమస్యల పరిష్కార దిశగా ఎవరో ఒకరు ముందుకు రావాలి. వచ్చి మరికొందరిని నడిపించాలి. సమస్యను నడిపించుకోవాలి. అటువంటిదే ఇది. జనావాసాల మధ్య కంపోస్ట్ దశాబ్దాలుగా పరిష్కారం గాకుండా ఉంది. అటువంటి సమస్య పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్ష చేసిన సందర్భం లోని ఫోటో. రాష్ట్ర విభజన సందర్భం లోనూ విభజనను వ్యతిరేకిస్తూ ఇటువంటి దీక్షలు చెయ్యడం జరిగింది. ఉపన్యసించడం జరిగింది
No comments:
Post a Comment