హోదా కొరకు మాత్రమే కుర్చీలో కూర్చునే ఆర్జేడీలు తమ విధుల నిర్వహణలో అంకితభావంతో - నిష్పక్షపాతంగా - ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా - పక్షపాతం లేకుండా విధులు నిర్వర్తించడంలో - బాధిత ఎయిడెడ్ అధ్యాపకులకు భరోసా కల్పించడంలో ఫెయిలై పోతున్నారు. అంతేకాదు.... నేడు కాలేజీ మేనేజ్మెంట్ లతో లాలూచీ పడుతూ మేనేజ్మెంట్ నుంచి అనేక ప్రయోజనాలు పొందుతున్నారన్నది వాస్తవం. క్షేత్రస్థాయి విషయాలను ఉన్నది ఉన్నట్లు కమీషనర్ కు తెలియజేయకుండా వ్యవహరిస్తున్నారు. బాధిత ఎయిడెడ్ ఉద్యోగుల పక్షం వహించాల్సిన ఆర్జేడీ, ఆర్జేడీ కార్యాలయం సిబ్బంది మేనేజ్మెంట్ బహుమానాల కోసం వారి పక్షం వహిస్తున్నారు. మేనేజ్మెంట్ చట్టవ్యతిరేకమైన పనులకు సహకరిస్తున్నారు. వారి తప్పుడు చర్యలకు సహకరిస్తున్నారు.
No comments:
Post a Comment