ప్రత్యేకించి నాకు కళాశాల యాజమాన్యానికి పొసగనిది ఈ రూల్స్ దగ్గరే. రూల్స్ కు బిన్నంగా వ్యహరిస్తూ రూల్సుకు అనుగుణంగా తమ విధులను నిర్వర్తించే అధ్యాపకులను కక్ష సాధింపుగా రూల్స్ కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొని వేధిస్తూ ఉంటారు. ఏ .ఏం .ఏ.ఎల్. కళాశాల (అనకాపల్లి) తెలుగు విభాగాధిపతిగా పనిచేసే నన్ను యాజమాన్యం కక్షసాధింపుగా కమీషనర్ అఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి 19నవంబర్ 2019న సర్వీస్ రిజిస్టర్ తో సహా సరెండర్ చేశారు.
01) 2019 సంవత్సరం కాలేజీ యాజమాన్యం జీతాలు చెల్లించిన వైనం (ఐడిల్ కాలేజీ స్టేట్ మెంట్ ను అనుసరించి):
02) జీతాలు, ఎరియర్స్, పి .ఆర్. సి. 2016 స్కెల్ అమలు విషయంపై ప్రిన్సిపాల్ కు 30 అక్టోబర్ 2019 న లేఖ :
03) ప్రిన్సిపాల్ వాట్సాప్ , కళాశాల మెయిల్ ద్వారా 30 అక్టోబర్ 2019 న లేఖ సాఫ్ట్ కాపీ:
04) దళిత అధ్యాపకుల సంఘం ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల ఇర్రెగ్యులారిటీస్, దళిత అధ్యాపకుల సమస్యలపై విచారణ జరిపించమని 31 అక్టోబర్ 2019 న కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ అందించిన లేఖ :
05) దళిత అధ్యాపకుల సంఘం ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల ఇర్రెగ్యులారిటీస్, దళిత అధ్యాపకుల సమస్యలపై విచారణ జరిపించమని 31 అక్టోబర్ 2019 న ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ కు డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ అందించిన లేఖ :
06) 31 అక్టోబర్ 2019 న ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ కు డాక్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాకాని సుధాకర్ అందించిన లేఖకు కమీషన్ స్పందన:
07) దళిత అధ్యాపకుల సంఘం ఏ.ఎం. ఏ.ఎల్. కళాశాల ఇర్రెగ్యులారిటీస్, దళిత అధ్యాపకుల సమస్యలపై విచారణ జరిపించమని 31 అక్టోబర్ 2019 న విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి లేఖ, ఎంక్వయిరీ కి మంత్రి ఆదేశం :
08) కళాశాల యాజమాన్యం డా తలతోటి పృథ్వీ రాజ్ కు 7 నవంబర్ 2019 న జారీచేసిన మెమో :
09) కళాశాల యాజమాన్యం డా తలతోటి పృథ్వీ రాజ్ కు 13 నవంబర్ 2019 న జారీచేసిన షోకాజ్ నోటీస్:
10) కళాశాలలో జరుగుతున్న పరిణామాలను జాయింట్ డైరెక్టర్ శ్రీమతి డా కె ప్రమీల గారి దృష్టికి వాట్సాప్ ద్వారా:
11) విచారణ జరపాల్సిన ఆర్ జె డి విచారణకు అనుమతిని కోరుతూ 14 నవంబర్ 2019 కమీషనర్ గారికి లేఖ :
12) కళాశాల యాజమాన్యం డా తలతోటి పృథ్వీ రాజ్ ను 19 నవంబర్ 2019 న కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారికి సర్వీస్ రిజిస్టర్ తో సరెండర్ చేయుట :
13) విచారణ జాప్యం, డా తలతోటి పృథ్వీ రాజ్ సరెండర్ విషయంపై మరోమారు మంత్రివర్యులకు తెలియజేయుట ~ స్పందన:
14) నూతన కమీషనర్ ను కలిసి అభినందించుట ~ సరెండర్ విషయం వివరించుట
15) డా తలతోటి పృథ్వీ రాజ్ సరెండర్ ను నిరాకరిస్తూ విధులలోకి తీసుకోవాలని 29 నవంబర్ 2019న కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా కమీషనర్ ఆదేశించుట:
16) కమీషనర్ ఆదేశాలను అనుసరించకుండా నన్నుటీచింగ్ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయనివ్వకుండా క్లాసులు తీసుకోవద్దని , కరెస్పాండెంట్ ఆదేశాలని 30 నవంబర్ 2019న ప్రిన్సిపాల్ తెలుపుట :
17) కమీషనర్ ఆదేశాలను యాజమాన్యం అమలు చెయ్యని విషయాన్నీ సి సి ఇ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళుట :
No comments:
Post a Comment