-->

Friday, June 21, 2024

డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్ బైబిల్ తంకాలు-Bible Tanka Poetry by Dr.Talathoti Prthvi Raj


2 comments:

  1. కన్నబిడ్డలే ...
    అందరిలా వీరికీ
    ప్రేమ వ్యత్యాసం!
    ఇస్సాకుకు ఏశావు ...
    రిబ్కాకేమో యాకోబు...
    ఆది 25:28

    ReplyDelete
  2. ఎర్రనివాడు
    జ్యేష్ఠత్వం అమ్మివేసె
    కలగూరకై...
    ఏశావు గొంతుకకు
    కత్తి పెట్టుకోలేదు !
    ఆది 25:25-34,
    సామెతలు 23:2

    ReplyDelete