"జానపద జానపద విజ్ఞానం-ప్రపంచీకరణ ప్రభావం " అనే అంశంపై ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం(రాజమహేంద్రవరం)లో జరిగిన రెండురోజుల సదస్సుకు నేను హాజరయ్యాను. మొదటి సెషన్ కు నేను సమీక్షకునిగా నియమింపబడి పదిమంది పత్ర సమర్పకులు పత్రాలపై సమీక్షించాను. అదేవిధంగా "ఉత్తరాంధ్ర కళారూపం - తప్పెట గుళ్ళు "అనే అంశంపై నేను పేపర్ సమర్పించాను. అనంతరం సమీక్షకునిగా నన్ను శాలువాతో సదస్సు నిర్వాహకులు సత్కరించడం జరిగింది. అంతే కాదు ; 2020 మార్చి 13,14 తేదీలలో "ఆధునిక తెలుగు ,సంస్కృత వచన కవితా రూపాలు "అనే అంశంపై ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సుకు "ఆధునిక కవితా రూపాలలో హైకూలు -నానీల స్థానం"అనే అంశంపై సెమినార్ పేపర్ సమర్పించనున్నాను ~ డాక్టర్ తలతోటి పృథ్వి రాజ్
No comments:
Post a Comment