31 అక్టోబర్ 2019న నాటి జెడి శ్రీమతి ప్రమీలా దేవి గారికి విచారణకై సమర్పించిన వినతి పత్రం
ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై డాక్టా సెక్రెటరీ డాక్టర్ కాకాని సుధాకర్
విద్యాశాఖ మంతివర్యులకు వివరించి విచారణకై సమర్పించిన వినతి పత్రం
ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై డాక్టా సెక్రెటరీ డాక్టర్ కాకాని సుధాకర్
31 అక్టోబర్ 2019న విద్యాశాఖ మంతివర్యులకు వివరించి విచారణకై సమర్పించిన వినతి పత్రం
ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై డాక్టా సెక్రెటరీ డాక్టర్ కాకాని సుధాకర్
31 అక్టోబర్ 2019న నాటి జెడి శ్రీమతి ప్రమీలా దేవి గారికి వివరించి విచారణకై సమర్పించిన వినతి పత్రం
ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై విచారణ జరిపి రిపోర్ట్ తనకు సమర్పించమని విద్యాశాఖ మంతివర్యులు నాటి రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ ఎమ్ బాబూ రావు గారిని ఆదేశిస్తూ చేసిన సంతకం
ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై విద్యాశాఖ మంతివర్యులు ఆదేశించిన ప్రకారం విచారణ చేయుటకై అనుమతిని కోరుతూ కమీషనర్ గారికి రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ ఎమ్ బాబూ రావుగారు 14-11-2019న రాసిన లేఖ
రాజమండ్రి ఆర్జేడీ డాక్టర్ ఎమ్ బాబూ రావుగారు విచారణ జరిపేలోపు కళాశాల యాజమాన్యం పృథ్వి రాజ్ ను ఎడ్యుకేషన్ ఆక్ట్ కు విరుద్ధంగా, అధికారుల అనుమతులు లేకుండానే కమీషనరేట్ కు 19/11/2019న సరెండర్ చేయుట.
ఉద్దేశ పూర్వకంగా ఆర్జేడీ విచారణ జాప్యం, డా తలతోటి పృథ్వీ రాజ్ ను కళాశాల యాజమాన్యం సరెండర్ చేసిన విషయం ,మరోమారు మంత్రివర్యుల తీసుకొని వెళ్లగా డి డి స్థాయి అధికారిచే ఎంక్వయిరీ చేయించమని కమీషనర్ కు 27/11/2019న లేఖ రాయుట.
14) స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కమీషనర్ గారిని డాక్టా కార్యవర్గం కలిసి అభినందించి, సరెండర్ విషయం వివరించుట, పలుమార్లు కమీషనర్ కళాశాల వారిని హెచ్చరించినా , పృథ్వి రాజ్ ను విధుల్లోకి తీసుకోవాలని కమీషనర్ గారు 29 నవంబర్ 2019న కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఆదేశించినా యాజమాన్యం చేర్చుకొనక పోయిన తర్వాత రాజమండ్రి ఆర్జేడీ గారిని ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై విచారణ జరిపించమని ఆదేశించగా 17/12/2019న ఎంక్వయిరీ రానున్నట్టు ఆర్జేడీ మెయిల్ ద్వారా తెలియజేయుట
15) డా తలతోటి పృథ్వీ రాజ్ సరెండర్ ను నిరాకరిస్తూ విధులలోకి తీసుకోవాలని 29 నవంబర్ 2019న కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా కమీషనర్ ఆదేశించుట:
16) కమీషనర్ ఆదేశాలను అనుసరించకుండా నన్నుటీచింగ్ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయనివ్వకుండా క్లాసులు తీసుకోవద్దని , కరెస్పాండెంట్ ఆదేశాలని 30 నవంబర్ 2019న ప్రిన్సిపాల్ తెలుపుట :
17) కమీషనర్ ఆదేశాలను యాజమాన్యం అమలు చెయ్యని విషయాన్నీ సి సి ఇ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళుట :
ఏ.ఎమ్ ఏ ఎల్ కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై 17/12/2019న రాజమండ్రి ఆర్జేడీ గారు ఎంక్వయిరీ నిర్వహించి, సుదీర్ఘ సమయం తర్వాత 29/1/2020న కమీషనర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చెయ్యడం (ఎంక్వయిరీ కోరిన డాక్టా సెక్రెటరికి ఎటువంటి ఎంక్వయిరీ ప్రతి అందించకుండానే), ఆఘమేఘాలతో కమీషనరేట్ వారు పృథ్వి రాజ్ ను కళాశాలనుండి రిలీవ్ చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెరుమాళ్ళపురం కు ఆన్ డ్యూటీ పై పంపించామని కళాశాల కరస్పాండెంట్ కు ప్రొసీడింగ్స్ జారీ చేయుట.

కమీషనర్ కార్యాలయంవారు మెయిల్ ద్వారా 31/1/2020 న కళాశాల కరస్పాండెంట్ కు
ప్రొసీడింగ్స్ జారీ చేసిన మరుక్షణం, కళాశాల రిజిస్టర్లో పేరుతొలగించిన పృథ్వి రాజ్ ను హుటాహుటిన విధులనుండి రిలీవ్ చేసి ఆన్ డ్యూటీ పై పంపిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ ప్రొసీడింగ్ తయారుచేసి ఉద్యోగులచేత అందజేయించారు
కమీషనర్ ఆదేశాలను గౌరవిస్తూ ముందు విధుల్లో చేరిన తర్వాత ఎంక్వయిరీ పరిణామాలపై కమిషనర్ గారిని కలిసి మాట్లాడదామనుకోని డాక్టా నాయకత్వ సలహామేరకు ప్రభుత్వ కళాశాల విధుల్లో చేరిక
No comments:
Post a Comment