- సరెండర్ సందర్భంలో సర్వీస్ రిజిస్టర్ లో ఏమి రాశారో తెలియదు.
- సర్వీస్ రిజిస్టర్ లో ఏమేమి అప్ డేట్ చేశారో, ఏమి అప్ డేట్ చెయ్యలేదో తెలియదు.
- 2016,2017,2018,2019 ల ఇంక్రిమెంట్స్ కలపకుండా ఈనాటివరకు సరెండర్ నాటి వరకు నా జీతాలు ఇస్తున్నారు. కేసు పెండింగ్ లో ఉన్నా ఇంక్రిమెంట్స్ అప్పాలనే నిబంధన లేకున్నా వారి ఇష్టానుసారంగా ఆపారు ఇన్నాళ్లు.
- 8 రోజుల మెడికల్ లీవ్ తాలూకా జీతం డబ్బులు ఇవ్వాల్సినది ఉన్నది.
- సరెండర్ 19-నవంబర్ 2019 నుండి 31 జనవరి 2020 మధ్య కాలంనాటి నా జీతం ఇవ్వాలి
- 2016 పి ఆర్ సి అరియర్స్ పెట్టమంటున్నారు
- సరెండర్ కాలాన్ని సర్వీస్ రిజిస్టర్ లో ఎలా చూపిస్తారు?
Wednesday, February 19, 2020
నాకు రావాల్సినవి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment