శ్రీ ఇవటూరి గౌరీశం ఆలపించగా డా తలతోటి పృథ్వి రాజ్ రూపొందించిన తెలుగు పద్యాల పేటిక "పద్య మంజూష ". ఇందులో మృదుమధురమైన తెలుగు సాహిత్యంలోని పద్యాలు ఎన్నో ఉన్నాయి . చక్కని పద్యానికి అతి మధురమైన గొంతుకను జోడించి , పద్యాన్ని అర్థం చేసుకోవడం ఇబ్బంది లేకుండా చక్కని భావాన్ని పద్య వివరణగా ఇస్తూ ఈ ఎం పి 3 ఆడియో సి డి, 3 గంటల పై నిడివితో కూడుకొని ఉన్నది. వివిధ దేశాలలో ఉండే మన తెలుగు వారు తెప్పించుకున్నారు . మీరు ఆస్వాదించండి.
No comments:
Post a Comment