-->

Sunday, March 10, 2019

PRITHVI SENRYU POETRY IMAGES

తెలుగు సాహిత్యంలో తొలి సెన్ ర్యూ సంపుటి పృథ్వి రాజ్ రచించిన  "పృథ్వి సెన్ ర్యూ ". ప్రాకృతిక దృశ్యాలు , వస్తువులపై, జెన్ తాత్వికత ఆధారంగా హైకూ రాయబడితే, సెన్ ర్యూ సామాజిక అంశాలతో వస్తువులపై వ్యంగ్యంగా ,చమత్కార శైలిలో రాయబడతాయి .  





No comments:

Post a Comment