According to Hindu
scriptures, the six seasons are:
Vasant Ritu: Spring. వసంత ఋతువు (చైత్రము , వైశాఖము మాసాలలో )
లక్షణాలు: చిగుర్చుట, పూలు పూయుట,
పండుగలు
: తెలుగు సంవత్సరాది "ఉగాది", వసంత పంచమి,
శ్రీరామ నవమి ,
హనుమాన్ జయంతి
Grishma Ritu: Summer. గ్రీష్మ ఋతువు (జ్యేష్ట , ఆషాడ
మాసాలలో )
లక్షణాలు : ఎండలు మెండుగా ఉండుట.
పండుగలు : తొలి ఏకాదశి , వ్యాస పూర్ణిమ లేదా
గురు పౌర్ణిమ , స్కంద పంచమి(సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన రోజు ),
Varsha Ritu: Monsoon. వర్ష ఋతువు (శ్రావణ ,భాద్రపద
మాసాలలో)
లక్షణాలు :వర్షాలు బాగా పండుట, పంటలు పండుట ఊట బావిలో నీరు ఊరుట .
పండుగలు : వరలక్ష్మీ వ్రతం (లక్ష్మీ దేవికి చీరలు నగలు ,నైవేద్యం తో పూజించుట),
కృష్ణాష్టమి (కృష్ణుని పుట్టిన రోజు పండుగ) .ఉట్టి ఉత్సవం , నామ సంకీర్తనం ,
ఉంజల
మొ.
వినాయక వ్రతం(వినాయక చవితి = వినాయకుని బొమ్మలు
, నిమజ్జనం)
రాఖీ పౌర్ణమి (అన్న దమ్ములకు రక్షా బంధనం చెల్లెళ్ళు , అక్కలు కట్టుట
)
Sharad Ritu: Autumn. శరద్ ఋతువు (ఆశ్వీయుజం , కార్తీక
మాసాలలో )
లక్షణాలు:చలి వేయుట
పండుగలు :దీపావళి,
దీపాల వరుస , మందుగుండు సామాను కాల్చుట ,
లక్ష్మీదేవి పూజ ,గోపూజ,
కార్తీక
దీపారంభం,
కార్తీక పౌర్ణమి (నోము ,చంద్రునికి పూజ ),
నాగుల చవితి,
చిలుకు ద్వాదశి
(తులసి దేవికి పూజ )
ధన్వంతరి జయంతి (ఆయుర్వేద వైద్య దేవుడు ),
భగినీ హస్తి భోజనం
(అక్క లేదా చెల్లెలు తమ్ముడు లేదా అన్నకు భోజనం పెట్టి ఆశీర్వోదం తీసుకొనుట )
Hemant Ritu:
Pre-winter. హేమంత ఋతువు (మార్గ
శిర , పుష్య మాసాలలో )
లక్షణాలు :మంచు బిందువులు , ముగ్గులతో వాకిళ్ళు , నెలపొడుపు.
పండుగలు : గీతా జయంతి(భగవద్గీత శ్రీకృష్ణుడు
అర్జునకు బోధించిన రోజు), శ్రీకూర్మ
ద్వాదశి(విష్ణుమూర్తి పడి అవతారాలలో కూర్మావతారం ఒకటి ) ,నాగ పంచమి (పాముల పుట్టకు
పూజ ) ముక్కోటి ఏకాదశి (విష్ణుమూర్తి దర్శనం కోసం ఉతర ద్వారం నుంచి ముక్కోటి
దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించు కొంటారు) , సుబ్రహ్మణ్య షష్టి (సుబ్రహ్మణ్య
స్వామీ కళ్యాణం జరిపించుట )
Shishir or Shita Ritu:
Winter. శిశిర ఋతువు
(మాఘ, ఫాల్గుణ మాసాలలో )
లక్షణాలు : ఆకులూ రాలే కాలం , చెట్లు మోడుబారి పోవుట .
పండుగలు : శ్రీపంచమి
(పండుగలు లక్ష్మీ పూజ చేసుకొనే రోజు)
రథ సప్తమి (నెలగంట ముగిసి రథ సప్తమితో రథం
ముగ్గు వేసుకొని సుర్యదేవునికి పూజ చేసుకొని ఆరోజును పండుగను జరుపుకొనుట )
భీష్మాష్టమి (కురుక్షేత్ర యుద్ధం జరిగి భీష్ముడు శ్రీకృష్ణుని చేతిలో పరమ పథం
చెందాల్సిన రోజు ),
భీష్మఏకాదశి (భీష్ముల వారు
విష్ణు సహస్రనామ స్తోత్రంతో విష్ణుమూర్తిని స్తుతించి శ్రీ కృష్ణునిలో
ఐక్యమై పోవుట ),
మహా శివరాత్రి (శివుని లింగోద్భవ కాలం),
శంకరాచార్య జయంతి (ఆది
శంకరా చార్యులు ఆవిర్భవించిన రోజు )
హోళీ (హోళికా అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు
సంహరించిన రోజు)
6 Winter(చలికాలం ): Winter, occurring
from December to February. ..
6.1 The season
6.2 The sky and heavens
6.3 The earth
6.4 Humanity
6.5 Observances
6.6 Animals
6.7 Plants
4 Summer(వేసవి కాలం ) or pre-monsoon
season, lasting from March to May. ...
4.1 The season
4.2 The sky and heavens
4.3 The earth
4.4 Humanity
4.5 Observances
4.6 Animals
4.7 Plants
Monsoon or rainy
season(వర్షా కాలం ), lasting from June to
September. ...
The season
4.2 The sky and heavens
4.3 The earth
4.4 Humanity
4.5 Observances
4.6 Animals
4.7 Plants
Post-monsoon or autumn
season, lasting from October to November.
The sky and heavens
4.3 The earth
4.4 Humanity
4.5 Observances
4.6 Animals
4.7 Plants
No comments:
Post a Comment