-->

Friday, December 29, 2017

Degree spot valuation

విద్యా విధానంలో అన్నీ అసంతృప్తి గాని ఉన్నాయి . ప్రమాణాలు పడిపోయాయి. ఇది ఒక్క ఇంజనీరింగ్ విధ్యలోనే కాదు . విద్యార్థులు పరిక్షలు రాయడం అలాగే ఉంది .... అధ్యాపకులు పరీక్షా పేపర్లు కరెక్ట్ చెయ్యడం అలాగే ఉంది . చీఫ్ ఎగ్జామినర్ గా ఆ విధులు నిర్వర్తిస్తున్నప్పటి ఫోటో .  

No comments:

Post a Comment