-->

Friday, December 29, 2017

Degree spot valuation

విద్యా విధానంలో అన్నీ అసంతృప్తి గాని ఉన్నాయి . ప్రమాణాలు పడిపోయాయి. ఇది ఒక్క ఇంజనీరింగ్ విధ్యలోనే కాదు . విద్యార్థులు పరిక్షలు రాయడం అలాగే ఉంది .... అధ్యాపకులు పరీక్షా పేపర్లు కరెక్ట్ చెయ్యడం అలాగే ఉంది . చీఫ్ ఎగ్జామినర్ గా ఆ విధులు నిర్వర్తిస్తున్నప్పటి ఫోటో .  

Saturday, May 13, 2017

prithvipoetrybooks

ఇవి నా కవితా కన్యకలు.  























Friday, January 27, 2017

MY TERRACE GARDEN ON 3rd FLOOR-ANAKAPALLE-VIZAG-TALATHOTI PRITHVI RAJ

అభిరుచితో మూడవ అంతస్తుపై టెర్రాస్  గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాను. ఆకు కూరలు గోరుచిక్కుడు, పందిరి చిక్కుడు, టమోటా , సొరకాయ, కాకర కాయ , దోసకాయ, ఉల్లి,బంగాళా దుంప మొదలగున్నవి పండిస్తున్నాను . ఒకవిషయం  అర్థమైనది . కుక్కల్నేకాదు మొక్కల్నీ కనిపెట్టుకుంటూ ఉండాలి . ఇల్లు ఒదిలి ఎక్కడికి నాలుగు రోజులు వెళ్లలేమనేది . 









Wednesday, January 25, 2017

DESA CHARITHRALU-SRI SRI-TELUGU POETRY-TALATHOTI-PRITHVI RAJ-ANAKAPALLE-VIZAG-A.M.A.L.COLLEGE


"దేశ చరిత్రలు " శ్రీ శ్రీ గారి ప్రసిద్ధ కవిత . డిగ్రీ పాఠం గా పెట్టారు. దీనిని నాకున్న ఫోటోషాప్  పరిజ్ఞానంతో ఈ రీతిగా మలచాను . కవితాపంక్తులలోని భావం ఈ చిత్రాలలో ప్రతిఫలిస్తుందని  భావిస్తున్నాను . ~ మీ పృథ్వీ రాజ్ తలతోటి