-->

Friday, January 27, 2017

MY TERRACE GARDEN ON 3rd FLOOR-ANAKAPALLE-VIZAG-TALATHOTI PRITHVI RAJ

అభిరుచితో మూడవ అంతస్తుపై టెర్రాస్  గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాను. ఆకు కూరలు గోరుచిక్కుడు, పందిరి చిక్కుడు, టమోటా , సొరకాయ, కాకర కాయ , దోసకాయ, ఉల్లి,బంగాళా దుంప మొదలగున్నవి పండిస్తున్నాను . ఒకవిషయం  అర్థమైనది . కుక్కల్నేకాదు మొక్కల్నీ కనిపెట్టుకుంటూ ఉండాలి . ఇల్లు ఒదిలి ఎక్కడికి నాలుగు రోజులు వెళ్లలేమనేది . 









No comments:

Post a Comment