సాహితీ మిత్రులారా. ఇది నా "సేన్ ర్యూ "కవిత. చంద్రబాబే కాదు ప్రతి నాయకుడు ఓట్లకోసం వాగ్దానాల వల విసురుతారు. అమాయకచేపలు కొన్ని చిక్కుకుంటాయి. తెలివిగల చేపలు తప్పించుకుంటాయి.ఈ దేశంలో నిరక్షరాస్యులు, కులపిచ్చి, వ్యక్తి పూజ, డబ్బుకు, మందుకు బానిసలైపోయి నోళ్ళు ఎక్కువ ఉండడం వల్ల , వాళ్ళే ఒక నాయకుడు గెలవడంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ కావడం వల్ల వీటన్నిటికీ అతీతంగా మంచిని గమనించి ఓటు వేసినవారి ఓటుకు ఫలితం ఉండడం లేదు. అవినీతి పరులు, దొంగలు నాయకులై మనల్ని పాలిస్తున్నారు. ప్చ్......... ........
No comments:
Post a Comment