17-12-2019న నాటి రాజముండ్రి ఆర్జేడీ, నేటి జెడి డాక్టర్ పి. డేవిడ్ కుమార్ స్వామి అనకాపల్లి, ఏ.ఎమ్ .ఏ.ఎల్
. కళాశాల ఇర్రెగ్యులారిటీస్ పై ఎంక్వైరీ ఏవిధంగా ఆరోజు నిర్వహించారో మీరు గమనించవచ్చు. మరీముఖ్యంగా ఈ సందర్భంగా ఏ ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో గమనించవచ్చు. ఎన్.సి.సి. ఆఫీసర్స్ నియామక ప్రస్తావన గమనించవచ్చు. మేనేజ్మెంట్ తో కూడి వారికి అనుకూలమైన రిపోర్ట్ రాయడానికి వెనుకాడని డా. డేవిడ్ కుమార్ స్వామి
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేస్తే
On " Dr. P. David Kumar Swamy Inquiry Report "
Rc.No:816/B-1/2019, Dated: 29-01-2020.
To, The Commissioner of Collegiate Education & Public బుక్ డౌన్ లోడ్ కొరకు ఈ క్రింది బుక్ కవర్ పేజీపై క్లిక్ చేసినచో download లింక్ వస్తుంది.