-->

Sunday, November 10, 2013

Forewords on Prithvi poetry books

Forewords of prominent persons on Prithvi poetry books:

      నా కవితా సంపుటులకు ముందు మాటలు రాసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ముందు మాటలను రాసినవారి సర్టిఫికెట్ గా భావించడం కంటే వెన్నుతట్టి ప్రోత్సహించే ఆలోచనతో వారు రాసారని భావించాలి. నేనైతే అలాగే భావిస్తాను.  మున్డుమాతల గూర్చి సవివరంగా సమయం చూసుకొని రాస్తాను.  
   

పృథ్వి రాజ్ కవితా సంపుటులకు ఇతరులు రాసిన ముందు మాటలు:

'హైకూ కిరీటి '-పృథ్వి రాజ్ (చంద్ర కిరీటి సంపుటికి ) - ఆచార్య తంగిరాల.
ఒక్క మాట (నల్లదొరలు దీర్ఘ కవితా సంపుటికి ) - డా జయప్రకాష్ నారాయణ్.
సరికొత్త గొంతువిచ్చింది (నల్లదొరలు దీర్ఘ కవితా సంపుటికి ) - డా . పర్వతనేని సుబ్బారావు.
తెలుగు 'తంకా ' ఆవిర్భావానికి ఆద్యుడు పృథ్వి (పృథ్వి తంకాలు సంపుటికి ) - మాధవీ సనారా.
పరిచయం (పృథ్వి తంకాలు సంపుటికి ) - డా. డి వి జి ఎ సోమయాజులు.
అనకాపల్లి హైకూను "సంబోధి"స్తూ...(సంబోధి సంకలనానికి ) - డా. అద్దేపల్లి రామమోహన రావు.
మరలా బాల్యం లోకి (వెన్నెల హైకూ సంపుటికి ) - బి వి వి ప్రసాద్
ఖడ్గ విద్య (వెన్నెల హైకూ సంపుటి) - ఇస్మాయిల్
సెన్ ర్యూ అంటే ... ( "పృథ్వి సెన్ ర్యూ" కవితా  సంపుటికి పృథ్వి రాజే రాసిన సెన్ ర్యూ పరిచయ వ్యాసం )
ప్రకృతి నా ఉనికికి మూలం ( "చినుకులు" హైకూ కవిత సంపుటికి పృథ్వి రాజే రాసిన పరిచయ వ్యాసం )
కురుస్తున్న హైకూలు  ("చినుకులు" హైకూ కవిత సంపుటికి) - ఎన్ .గోపి
అడుగులకు ఆహ్వానం ("అడుగులు" నానీ కవితా సంపుటికి ) - ఎన్. గోపి.
నీనీ వేసిన మరో ముందడుగు ("అడుగులు" కవితా సంపుటికి) - రసరాజు.
నిజమైన నానీ నిస్సబ్ధంలోకి జారదు...!! ("అడుగులు" కవితా సంపుటికి) - ఎస్.ఆర్.భల్లం.
ఇలా కూడా రాయొచ్చు కదా అని... ( "అడుగులు" కవితా  సంపుటికి పృథ్వి రాజే రాసిన పరిచయ వ్యాసం )
EPILOGUE ( "సంబోధి" హైకూ కవితా సంకలనానికి ) -ఎస్ రాము