కవితా చిత్రాలు :
కవిత్వానికి కొత్త రూపాన్ని ఇచ్చి కొత్త సొబగును కలుగాజేసాను. అవే ఈ కవితలు. కవిత్వం లోని అంశాలను అర్థం చేసుకొని మరింత అర్థవంతంగా ఉండడానికి చిత్రాలతో ఎలా చెబితే బాగుంటుందో అలా రూపొందించాను. ఇలా చెయ్యాలంటే ఫోటోషాప్ వచ్చి ఉండడమే గాక కాస్తంత సృజనాత్మకత ఆలోచన ఉండాలి. అనేక చిత్రాలను కలుపుకొని ఒక దృశ్యంగా రూపొందించాలి, అప్పడు ఆ కవిత్వానికి మరింత ఆకర్షణ ఏర్పడుతుంది. ఇటువంటి కవితా దృశ్యాలను నేను ఇప్పటివరకు చాలా రూపొందించాను. మచ్చుకి కొన్ని.
ఇలా నేను రూపొందించిన వాటి లిస్టు:
నానీలు
కవితా చిత్రాలు
కిగో
హైకూ కవితా సంపుటి -రుతు భ్రమణాలు
పృథ్వి
ఫోటో హైకూ
పృథ్వి
సెన్ ర్యూలు
పృథ్వి
మార్నింగ్ వాక్ హైకూలు
"చినుకులు"
పృథ్వి హైకూ సంపుటి
అలిశెట్టి
ప్రభాకర్-తలతోటి పృథ్వీ రాజ్
కవితలతోటి
(మినీ - హైకూ - సెన్ ర్యూ కవితా సంపుటి)
దేశ
చరిత్రలు - శ్రీశ్రీ
శ్రీశ్రీ "దేశచరిత్రలు":
అలిసెట్టి ప్రభాకర్ కవిత్వం :
నానీలు :
మినీ కవితలు :
హైకూలు :
శ్రీశ్రీ "దేశచరిత్రలు":
es