నాపైనో... మరి నా కవిత్వంపైనో..లేదా సాహిత్యని నేను చేస్తున్న కృషిని బట్టో చాలామంది జర్నలిస్ట్ మిత్రులు స్థానిక పత్రికలలో నా సాహిత్య కృషిపై వివిధ వ్యాసాలను రాసి పత్రికలలో ప్రచురించారు. ఈ సందర్భంగా వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
పృథ్వి రాజ్ సాహిత్య కృషిపై వివిధ దినపత్రికలవారు రాసి ప్రచురించిన వ్యాసాలు:
పృథ్వి రాజ్ సాహిత్య కృషిపై వివిధ దినపత్రికలవారు రాసి ప్రచురించిన వ్యాసాలు:
సాహిత్యమే
శ్వాసగా పృథ్వి రాజ్ (టాలెంట్ షో ) -ఆంధ్రభూమి 6 వ పేజి ,విశాఖ VISAKHA -బుధవారం -1 సెప్టెంబర్ 2004.
అనకాపల్లి 'పృథ్వీ'తలంలో హైకూ వికాసం (లైఫ్ )
-ఆంధ్ర జ్యోతి, విశాఖ ,11 నవంబర్ 2003.
హైకూ
సంయుక్తను చేజిక్కించుకున్న పృథ్వి రాజ్ (కలం కలలు ) -సర్కార్ ఎక్స్
ప్రెస్-కాకినాడ,ఆదివారం 29 డిసెంబర్ 2002.