-->

Sunday, April 24, 2011

Talathoti Prithvi Raj Education

నా విద్యార్థి దశగూర్చిన అనుభూతులను పంచుకోడానికి ఇన్నీ అన్నీ కావు. ఊహ తెలిసిన దగ్గరినుండి ఉద్యోగం పొందేవరకు చెప్పాల్సినవి ఎన్నో. మీతో పంచుకోవాల్సినవి మరెన్నో. గతించిన ఆ క్షణాలన్నీ మధుర స్మృతులై నన్ను నడిపిస్తున్నాయి. సమయం కుదిరినప్పుడు ఇంకా వివరంగా తెలియ జేస్తాను.